Srungara Lyrics In Telugu. Srungara Song Sung By Sanjith Hegde, Malavika Shankar. Sasi Kumar Muttuluri Has Written Srungara Lyrics. The Music Is Composed By Karthik. The Music Video Directed By Sasi Kumar Muthuluri. Srungara Music Video Features Yashwant, Seerat Kapoor.

Srungara Lyrics In Telugu

నరనరమున నీ తలపే
అణువణువున మైమరపే
నీ చూపులే రేపాయిలే
వెంటపడి ఊరించి వేధించే తాపాలే

శృంగార శృంగారా
మొహమాటం తెంచెయ్ రా
శృంగార శృంగారా
మొహమాటం తెంచెయ్ రా

నరనరమున నీ స్వరమే
తనువున కలిగే క్షణమే
మోమాటమే ఆరాటమై
ఆపమని నువ్వన్నా
ఆ నిమిషం ఆగేనా

శృంగార శృంగారా
ఆరాటం తెంచెయ్ రా
శృంగార శృంగారా
ఆరాటం తెంచెయ్ రా

మరీ మరీ అనేలా
మరింతగా మరోలా
పెదాలపై ఇవాళా
పదే పదే సుఖాలా

ప్రపంచమే వినేలా
ప్రతీ క్షణం ఇవ్వాళా
సుఖాలకే సవాలే విసరనా

ప్రాణమే ఎటు పోతున్నా
కాలమేమైనా ప్రేమ దాహాలే తీరునా
శృంగార శృంగారా
నా సర్వం నీకేరా

శృంగార శృంగారా
ఆరాటం తెంచెయ్ రా
శృంగార శృంగారా
ఆరాటం తెంచెయ్ రా

video

Follow me on Blogarama

By Admin