Kaka Lyrics In Telugu. Kaka Song Sung By Rahul Sipligunj. Suresh Banisetti Has Written Kaka Lyrics. The Music Is Composed By Vijai Bulganin. The Music Video Directed By Purushotham Raaj. Kaka Music Video Features Shiva Kandukuri, Rashi Singh.

Kaka Lyrics

కాకా ఖతర్నాక్ కాకా
కాకా దిమాకు కేక
కాకా నీకుంది రేఖ
కాకా లేదింక దోకా

నల్లటి అద్దాలే కాళ్లకెట్టి
అలా నడుచుకొచ్చావో
ఆ జేమ్స్‌బాండ్ అయినా
షాక్ అవ్వలే ఆఆఆ

లుంగిని ఎగ్గట్టి సీను లోకి
ఎంట్రీ ఇచ్చావో
షెర్లాక్ హోమ్స్ అయినా
షేక్ అవ్వాలె ఆఆఆ

కాకా నీలో తరీక
చూస్తే పుల్లైనా మేక
కాకా చూపే తింకా
పోతా పద్ధిన్చుల దాక

చీకట్లో ఓ నల్లపూస పడిపోయినా
సెకండ్ లో వేతికి తెస్తాడోయ్
గుడ్ల గూబకైనా గుబులే పుట్టె
విజన్ వున్నోడురోయ్

పని పాట లేని గాలోడిలా
కనిపిస్తుంటాడు పై కాల
వీడి బ్రెయిను లోపల
మెర్క్యురీ లా పని చేస్తుంటాదిరోయ్

అనువనువు ఎటకారం
చెయ్యేమో పిడుగుల వ్యవహారం
మనసే మరి మరి సుకుమారం
భలేటోడే…

ఎరుగడు మొహమాటం
మాటల్తో పెడతాడు ఇరకాటం
గలాటకు దిగితే చెలగటం
బుర్రపడే

కాకా ఆఆఆఆ
కాకా ఓఒఓ
అరేయ్ కాకా
కాకా ఖతర్నాక్ కాకా
కాకా దిమాకు కేక
కాకా నీకుంది రేఖ
కాకా లేదింక దోకా

Video

https://youtu.be/YkWP5lJiWTM
Follow me on Blogarama

By Admin