Divya Tara Divya Tara Song Telugu Lyrics by Ramya Behara. వి విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్. అండ్ మెర్రీ మెర్రీ క్రిస్మస్

Divya Tara Divya Tara Song Telugu Lyrics

వి విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
అండ్ మెర్రీ మెర్రీ క్రిస్మస్

దివ్య తార దివ్య తార
దివి నుండి దిగి వచ్చిన తార
వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది
పశుల పాక చేరినది క్రిస్మస్ తార

జన్మించె యేసు రాజు – పరవశించె పరలోకం
మధురమైన పాటలతో మారుమ్రోగెను
క్రీస్తు జన్మమే పరమ మర్మమే
కారు చీకట్లో అరుణోదయమే
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార

ప్రభు యేసు నామం – ప్రజా సంఖ్యలోనున్నది
అవనిలో క్రీస్తు శకము అవతరించినది
క్రీస్తు జన్మమే మధురమాయెనే
శాంతి లేని జీవితాన కాంతి పుంజమే
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార

పాపలోక జీవితం – పటాపంచలైనది
నీతియై లోకంలో వికసించినది
క్రీస్తు జన్మమే ప్రేమామయమే
చీకటి హృదయాలలో వెలుగు తేజమే
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార

video

https://www.youtube.com/watch?v=SF3a_sQ_OlY&pp=ygUoRGl2eWEgVGFyYSBEaXZ5YSBUYXJhIFNvbmcgVGVsdWd1IEx5cmljcw%3D%3D
Follow me on Blogarama

By Admin