Bethlahemulo Sandadi Song Lyrics. Happy Happy Christmas Christmas Wish you a Happy Christmas Merry Merry Christmas Christmas.
Bethlahemulo Sandadi Song Lyrics
Happy Happy..
Happy Happy Christmas Christmas
Wish you a Happy Christmas
Merry Merry Christmas Christmas
Wish you a Merry Christmas
అర్దరాత్రి వేళలో – సందడి
దూతలు వచ్చేనంట – సందడి
రక్షకుడు పుట్టేనని – సందడి
వార్తను తెలిపేనంట – సందడి ||2||
రారాజు పుట్టేనని సందడి మా రాజు పుట్టేనని సందడి ||2||
చేసారంట సందడే సందడి – చేయబోదాము సందడే సందడి
చేసారంట సందడే సందడి – చేయబోదాము సందడే సందడే సందడే సందడే సందడే!
గొల్లలు వచ్చిరంట సందడి
మనసార మొక్కిరంట సందడి
అందాల బాలుడంట – సందడి
అందరి దేవుడని – సందడి ||2||
రారాజు పుట్టేనని సందడి మా రాజు పుట్టేనని సందడి ||2||
చేసారంట సందడే సందడి – చేయబోదాము సందడే సందడి ||2||
తారను చూచుటకు – సందడి
జ్ఞానులు వచ్చిరంట – సందడి
పెట్టెలు తెచ్చారంట – సందడి
కానుకలిచ్చారంట – సందడి ||2||
రారాజు పుట్టేనని సందడి మా రాజు పుట్టేనని సందడి ||2||
చేసారంట సందడే సందడి – చేయబోదాము సందడే సందడి ||2||
Baludu Kadammo Balavanthudu Yesu Song Download Lyrics